Top StoriesVideos

ఈ సొగసులు ఎవరివో.. కనుక్కోండి ! Find the Telugu TV Anchors Names

అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. అన్నది కవి సముద్రాల గారి సినీ సిద్ధాంతం. ఐతే ఇక్కడ అందం కలిగి వుండి, దాన్ని ఎదుటివారికి ప్రదర్శించి, పొందే ఆనందం ఒకటైతే. వారి అందాన్ని చూసి, సొల్లుకార్చుకొని, ఆస్వాదించే జనాల కామానందం మరో టైపు.

సో. ఇక్కడ ఇరువైపులనుంచి ఆనందం కలిగించే కామన్ పాయింట్ అందం. అలా తమ అందచందాలతో మురిపించే నాటితరం సినీ వ్యాంప్ లు జయమాలినీ, జ్యోతిలక్ష్మీ, సిల్క్ స్మిత, డిస్కో శాంతిల నుంచి, నేటి టీవీ తారలు, రియాలిటీ షోల యాంకర్లతోపాటు, ఇళ్లలో తలుపు చాటు ఆంటీలు, టీనేజీ గుంటలు సైతం మాకేం తక్కువని, సిగ్గుపడకుండా సోషల్ మీడియా రీల్స్, వీడియోల్లో ఎడాపెడా ఎత్తి చూపించేస్తున్నారు. కసిగా విప్పి కవ్విస్తున్నారు

ఎంతవారు గాని వేదాంతులైన గాని, వాలుచూపు సోకగానే తేలిపోదురోయ్, కైపులో.. అన్నట్లు, అలనాటి ఇంద్రుడు, విశ్వామిత్రుడు నుంచి నేటి ఆర్జీవీ, అనేక్ నిరంజన్ లతో పాటు, మనలాంటి సామాన్య సుబ్బారావుల దాక, ఈ ఆడ గాలి పులకింతల కోసం, సొల్లుకార్చుకూంటూ, సునకానందం పొందుతూనే వున్నాము

ఆ విధంగా, పురుషపుంగవులంతా వీరి అందాలకు ఫిదా అయిపోయి, పరవసిస్తుంటే, మరోపక్క ఆడ లేడీస్, ఆడ గెటప్ లో తిరిగే మాడా లేడీస్, వీరి వగలు, వయ్యారం సింగారం ఫ్యాషన్లను ఫాలో అవుతూ ఇంటా బైటా జనాలకి గగన ఝగన ఝలక్ లిచ్చేస్తున్నారు. మరి అంతలా, ఆడా మొగా తేడాలేకుండా, అందరూ, వీరి అందాలపై పడీ పడీ ఫాలో అవుతూన్నపుడు, మనలో కూడా ఎంతోకొంత శృంగార పరిజ్ఞానం కలుగుతుందికదా. అందుకు, మీలోని సౌందర్య కళా పోషణ, ప్రతిభను పరీక్షించడానికి, ఇక్కడ మొఖం కనపడకుండా, నలుగురు అందమైన భామల నవనవలాడే, వంపుసొంపుల్ని చూపడం జరిగింది.మా భాగస్వాములను సందర్శించండి,shoes – ఫ్యాషన్ పాదరక్షలలో నాయకులు!

మీరు చేయాల్సిందల్లా, ఈ వీడియోని ఒకటికి నాలుగు సార్లు చూసి ఇందులోని సుందరాంగుల, వంపు సొంపుల కొలతలతో, అంగభంగిమలతో, లేదా వారి అదిరేటి ఫ్యాషన్ డ్రస్సులతో పోల్చుకొని, వారి పేర్లను వరుసక్రమం లో కామెంట్ లో పెట్టండి. తర్వాత అది కరెక్టో కాదో చెక్ చేసుకోడానికి, కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన వెబ్ లింక్ క్లిక్ చేసి చూసుకోండి. సో కంటిన్యూ వాచింగ్ వీడియో. ఆల్ ది బెస్ట్ టూ ఆల్ శృంగార వీరాస్.

తెల్లారితే నీతి మాలిన రాజకీయాలు, నేతల బూతులు, పార్టీల గొడవలు, అక్రమ అరెస్టులు, వాటిపై ప్రొటెస్టులు, యాక్సిడెంట్లు, వయొలెన్స్ ఇన్సిడెంట్లూ, ఇలా అనేక నెగిటివ్ టెన్షన్ లతో బతికే మనకు కాసింత కళా పోషణ ఉండాలికదా, లేకపోతే మనిషికీ గొడ్డుకీ తేడా ఏటుంటది. అంచేత, ఛీ ఛా అని హిపోక్రసీ కక్కకుండా, సరదాగా వీడియో చూసి, మీలోని శృంగార ఐక్యూ కి పదునుపెట్టి, టాస్క్ పూర్తి చేయండి.

క్లూ. ఈ నలుగురు భామలూ, ఇప్పుడు టీవీ, రియాలిటీ షో ల్లో మెరుస్తున్న యాంకర్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *